ప్రతిరోజూ వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా ముఖంపై జిడ్డు,మురికి పేరుకుపోవడం, వెంట్రుకలు నిర్జీవంగా మారిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను ఓపిక చేసుకొని పాటిస్తే, మీరూ నిత్యం తాజాగా ఉండవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.