బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్లు, పెంటోనైట్ బంకమట్టి రెండు టేబుల్ స్పూన్లు,చార్కోల్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్,రాళ్ల ఉప్పు ఒక టేబుల్ స్పూన్,పిప్పర్మెంట్ నూనె 15 నుండి 20 చుక్కలు.అన్నీ బాగా కలిపి పౌడర్ లా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ ను ఒక డబ్బాలో నిల్వ చేసుకొని,రోజు రెండు పూటలా పళ్ళు తోముకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.