తినే సోడాను ఉపయోగించి, ముఖం పై ఉన్న దద్దుర్లు,దురద, నల్ల మచ్చలు లాంటి ఎన్నో సమస్యల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.