కోకో పౌడర్ తేనే బ్రౌన్ షుగర్ అన్నింటినీ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా తయారవడం తో పాటు మలినాలను కూడా తొలగించి వేస్తుంది.