సహజంగా మన శరీరంలో పెదవి చర్మం చాలా సున్నితమైన భాగం. పెదాలు శరీరంలో బయటి చల్లటి వాతావరణానికి గురి కావడం వలన వాటికి హాని కలుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం.