తలకు డై వేసుకునేటప్పుడు చర్మానికి తగలకుండా డై వేసుకోవాలి. అంతేకాకుండా ముఖానికి, చేతులకు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాసుకుని డై వేసుకుంటే మంచిది.