టూత్ పేస్ట్, బేకింగ్ సోడా, వేడినీరు అన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్స్ తో తీసుకొని, అవాంఛితరోమాలు పైన రుద్దాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది.