పింక్ కలర్ లో ఉండే రెండు ఉల్లిపాయలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాగుతున్న ఆవనూనె లేదా కొబ్బరి నూనెలో ఈ మిశ్రమాన్ని వేసి 20 నిమిషాలపాటు మరగనివ్వాలి. ఇక రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే వడకట్టి జుట్టు కుదుళ్ళ కు రాయడం వల్ల జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరుగుతుంది.