రెండు అద్దాలు వాడటం, కొన్ని హెయిర్ మాత్రమే రోజూ తీయడం, ఐబ్రోస్ కింద నుండి ట్వీజ్ చేయడం, నాచురల్ బ్రో షేప్ ని కన్సిడర్ చేయడం, జాగ్రత్తగా ట్రిమ్ చేయడం లాంటి పద్ధతులను పాటించి ఇంట్లోనే సెలూన్ స్టైల్లో ఐబ్రోస్కి మీకు నచ్చిన ఆకారానికి తీసుకురావచ్చు.