డార్క్ కలర్స్ దుస్తులను వాడటం,యాక్సెసరీస్ యూస్ చేయడం,ప్రింట్స్ సెలెక్ట్ చేసుకోవడం,టైలరింగ్ ట్రై చేయడం,వెర్టికల్ స్ట్రైప్స్ ట్రై చేయడం లాంటివి చేస్తే సన్నగా కనిపిస్తారట.