రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడికి,రెండు టేబుల్ స్పూన్ల తేనె,రెండు చుక్కల నిమ్మరసం కలిపి బాగా మిశ్రమంలా చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, ఆ తర్వాత ముఖం పైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. 10 నిమిషాల్లో ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే, ముఖంలో కాంతి పుంజుకోవడమే కాకుండా మొటిమలతో పాటు యాక్నె కూడా నయం చేస్తుంది.