బియ్యం కడిగిన నీటిని రోజు చర్మానికి పట్టించడంవల్ల ఎలాంటి క్రీమ్స్ కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. సహజ కాంతి పుంజుకుంటుంది.