ఆముదం,పెట్రోలియం జెల్లీ, విటమిన్ ఇ క్యాప్సిల్స్ అన్నీ కూడా కను బొమ్మల తో పాటు కనురెప్పలు కూడా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి.