మన వంటింట్లో ఉండే పసుపు కూరల్లో వేయడానికి, గాయాలు మానడానికి ఉపయోగిస్తుంటాం. పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు పసుపుతో పళ్ళు కూడా తెల్లగా మెరుస్తాయి. సెన్సిటివ్ దంతాలు,చిగుళ్ల వాపు,పన్ను నొప్పి వంటి వ్యాధులకు పసుపు చాలా ఉపయోగపడుతుంది.పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఔషధాలు తయారీలో ఎక్కువగా వాడుతారు.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్,గుణాలు ఉంటాయి