పళ్లపై ఉండే గార లేదా పసుపుదనాన్ని పోగొట్టాలంటే, ఒక టమోటా, కమలా కాయ తొక్కలను మిక్సీలో వేసి బాగా మెత్తగా మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా ఉప్పు కలిపి బ్రష్ చేసుకోవడం,లేదా కొబ్బరి నూనె, బేకింగ్ సోడా, ఉప్పు ఇవన్నీ కలిపి బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ళపై ఉండే గారతో పాటు పసుపు దనాన్ని కూడా తొలగించుకోవచ్చు.