తలంటు పోసుకునేటప్పుడు షాంపూలో వన్ టేబుల్ స్పూను ఉసిరి రసం లేదా 5 చుక్కల గ్లిజరిన్ లేదా రెండు చుక్కల నిమ్మరసం లేదా రెండు చుక్కల రోజ్ వాటర్ లేదా ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ లాంటివి కలిపి తలంటుపోసుకుంటే కచ్చితంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.