రాత్రంతా నానబెట్టిన మెంతులను బాగా ఉడికించి, వడకట్టుకోవాలి. ఆ నీటిలో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మాడుకు మొత్తం పట్టించాలి. ఆ తర్వాత అరగంట ఆగి,తలస్నానం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.