చర్మానికి విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఉపయోగించడం వల్ల చర్మానికి తగినంత తేమను అందించి,చర్మం తాజాగా,ప్రకాశవంతంగా మారడంతో పాటు మృదువుగా వుండేలా చూస్తాయి.