గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఉపయోగించి,మర్దనా చేయడం, నెయిల్ ట్రిమ్మింగ్ టూల్స్ ను ఉపయోగించి గోళ్లను యు షేప్ లేదా వీ షేప్ లో కత్తిరించడం లాంటివి చెయ్యడం వల్ల గోర్లు అందంగా, చూడచక్కగా తయారవుతాయి