నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను తగ్గిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ దోసకాయ రసం తీసుకోని బాగా కలిపి ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. దోసకాయ మీ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది.