దంతాలు,చిగుళ్ళు, నాలుకను సరిగా శుభ్రం చేసుకోకపోవడం, పొగ త్రాగడం, మద్యపానం సేవించడం,సైనసైటిస్, బ్రాంకైటిస్, డయాబెటిస్,కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నోటి నుంచి చెడు వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ.