క్యారెట్ రసాన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల నల్లటి మచ్చలు ,ముడతలు, మొటిమల లాంటివి తొలగిపోవడంతో పాటు చర్మం తాజాగా, కాంతివంతంగా మెరుస్తుంది.