జుట్టును దువ్వడానికి కేవలం చెక్క దువ్వెనలు మాత్రమే ఉపయోగించాలి. అలాగే దువ్వే టప్పుడు జుట్టు చివర్లో నుండి పైకి దువ్వడం అలవాటుగా చేసుకోవాలి ఇలా చేయడం జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.