టోనర్ ఉపయోగించడం వల్ల చర్మం యొక్క రంధ్రాలు గట్టిగా మారిపోతాయి. ఈ కారణంగా మీ ముఖంపై మొటిమల సమస్య తక్కువగా ఉంటుంది. అంతేకాదండోయ్ మీ చర్మం కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది.