గంధం చెక్కను సానరాయిపై అరగదీసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల,చర్మం మృదువుగా,కాంతివంతంగా తయారవుతుంది.