ఫ్యామిలీ పిక్నిక్ కి వెళ్ళినప్పుడు తెల్లని స్నీకర్స్, సండే వేళల్లో బయటకు వెళ్ళినప్పుడు మెటాలిక్ స్నీకర్స్, షాపింగ్ సమయాలలో నలుపు స్నీకర్స్, పార్టీలకు ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు నియాన్ స్నీకర్స్ ఇలా సందర్భానికి తగ్గట్టు సరిజోళ్ల ను ఎంచుకోవడం ద్వారా సౌకర్యంగా ఉండడంతోపాటు చూడడానికి ఫ్యాషన్ గా, అందంగా కనిపిస్తారు.