హెయిర్ స్టైలింగ్ టూల్స్, హెయిర్ డ్రైయర్స్, జుట్టుకు రంగు వేయడం ఇలాంటి పద్ధతులను పూర్తిగా మానివేయాలి. జుట్టుకు తగినంత బాదం నూనె ,ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ,నూనె విటమిన్ ఈ క్యాప్సిల్స్ లాంటి నూనెలను ఒక్కొక్కటి చొప్పున వారానికి రెండుసార్లు ఏవైనా రెండు నూనెలను కలిపి జుట్టుకు రాయడం వల్ల, జుట్టు పట్టులాగ మెరిసిపోతుంది అని బాలీవుడ్ సోనమ్ కపూర్ ఇంస్టాగ్రామ్ వేదికగా " వ్యానిటీ విన్యేట్స్" తన బ్యూటీ సీరిస్ ద్వారా చెబుతోంది.