జిడ్డుచర్మం కలవారు తరచూ కోడిగుడ్డు తెల్లసొన,తేనె, మొక్కజొన్న పిండి,బొప్పాయి గుజ్జు, పుదీనా,పెసరపిండి,ఆలివ్ ఆయిల్,వేప రసం, నిమ్మరసం లాంటివి వాడుతూ ఉండడం వల్ల ముఖం మీద ఉన్న జిడ్డు తొలగిపోయి, ముఖం అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.