ముఖానికి పర్ఫెక్ట్ లుక్ కోసం కాంటోరింగ్ చేయడం,బ్రౌన్ స్మోకీ ఐ మేకప్ కళ్ళకు వేయడం,మేకప్ వేసుకునే ముందు ఖచ్చితంగా కొన్ని మేకప్ ఫౌండేషన్ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.అలాగే రెడ్ కలర్ లిప్ స్టిక్ తోపాటు లిప్ లైనర్ వేసుకోవడం వల్ల అమ్మాయి సౌందర్యవంతంగా కనిపిస్తుంది అని నాగిని ఫేమ్ మౌనీ రాయ్ చెప్తోంది.