అర కప్పు గ్రీన్ టీ తయారు చేయండి. వడకట్టి పక్కన పెట్టి చల్లార నివ్వండి. ఒక బౌల్ లో రెండు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల బెటొనైట్ క్లే వేయండి. ఇది స్టోర్స్ లో దొరుకుంతుంది, లేదంటే ఆన్లైన్ లో కూడా ఈజీగా లభిస్తుంది. ఈ క్లే లో గ్రీన్ టీ వేసి థిక్ పేస్ట్ లా తయారయ్యేంత వరకూ కలపండి. మీ స్కాల్ప్ కి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి.దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు కూడా చాలా హెల్తీ గా షైనీగా ఉంటుంది