ముల్తానీమట్టి, బాదంపప్పులు, తేనె, పచ్చిపాలు,   అరటిపండు తొక్క ఇలా ఇవన్నీ ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.