రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండికి, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి 1-2 సార్లు ఇలా చేస్తే ముఖం నుండి నూనెను తొలగించవచ్చు