బిల్ల గన్నేరు ఆకు రసం తీసుకుని అందులో అర చెక్క నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి అన్ని జుట్టు కుదుళ్ళకు పట్టించి, ఒక గంట ఆరనివ్వాలి ఆ తరువాత గాఢత తక్కువగా కలిగిన షాంపూతో తలస్నానం చేయండి. చేయడంవల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.