చిన్నపిల్లలకు సున్నిపిండి వాడడం, టీనేజ్ అమ్మాయిలకు సరైన జ్యూస్ లు తాగడంతో పాటు కోడిగుడ్డు సొన తయారు చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఇక 40 సంవత్సరాలలోపు కలిగిన మహిళల కోసం టొమాటో రసానికి తేనె కలిపి రాయడం, కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలకు ఆలుగడ్డ ముక్కలు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.