సున్నిపిండిలో పెసలు,బావంచాలు, ఖర్జూరాలు, పసుపు మొదలైనవి కలిపి తయారుచేయడం వల్ల ముఖం సహజత్వాన్ని పుంజుకుంటుంది. ఫలితంగా అందం రెట్టింపు అవుతుంది. ఒక ముఖం మీద ఏర్పడే ఎలాంటి సమస్యలనైనా దూరం చేసుకోవచ్చు. చెమట దుర్వాసన, మొటిమలు, చర్మం మీద గుల్లలు,మచ్చలు ఇలా అన్ని రకాల రోగాలను నయం చేసుకోవచ్చు.