పుదీన, పైనాపిల్ రసం, కొత్తిమీర, పెరుగు, లవంగాలు, దాల్చిన చెక్క,సిట్రస్ జాతి పండ్లు మొదలగునవి నోటి దుర్వాసనను దూరం చేసి శ్వాస తాజాగా ఉండేలా చేస్తాయి.