రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించకుండా పడుకుంటే, మొటిమలు రావడం,ముడతలు పడడం, రాషెస్ రావడం, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు ఎంత అలసిపోయి ఉన్నా సరే, పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేసుకుని పడుకోవడం ఉత్తమం.