జుట్టు ఆరబెట్టుకోవడానికి మైక్రో ఫైబర్ టవల్ ని కానీ, ఒక టీ షర్ట్ ని కానీ మీరు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకి చుట్టడం వల్ల జుట్టు త్వరగా ఆరిపోతుంది. ఇందుకోసం ఎక్కువ సమయం కూడా పట్టదు. పైగా జుట్టు మృదువుగా మారుతుంది.