చర్మం మీద చెమట పొక్కులు లాగా, ఎర్రగా ఏర్పడి వేసవికాలంలో మరీ ఇబ్బందికి గురిచేస్తుంటాయి . ఇందుకోసం రోజుకి రెండుసార్లు స్నానం చేయడం, శరీరానికి తగినన్ని నీళ్లు తీసుకోవడం, తాజా పండ్ల రసాలను తాగుతూ ఉండడం, మజ్జిగను ఎక్కువగా తాగడం వంటివి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా చెమటకాయల పై నేరుగా పెరుగును అప్లై చేసి, 15 నిమిషాల పాటు వదిలేసి,ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.