బావంచాలు బొల్లి మచ్చల మీద అమితమైన ప్రభావాన్ని చూపిస్తాయి. స్రోరలిన్స్ పేరుతో ఎంతో మంది ఆధునిక వైద్యులు కూడా ఈ బావంచాల లో ఉన్న సారాన్ని గ్రహించి ఔషధంగా వాడుతుంటారు. రథం మన మార్కెట్లో చూస్తున్న మేలనోసిల్, మానాడెర్మ్ వంటి ఔషధాలు ఈ జాతికి చెందినవి. అంతేకాకుండా సూర్యకాంతం, శారిబాదివటి, సోమరాజివటి, చంద్రప్రభావటి, మంచిష్టాది వంటి ఔషధాలు కూడా బొల్లి మచ్చలు చికిత్సలో వాడతారు. అయితే ఈ మందులు మచ్చల బట్టి తీసుకోవడం ఉత్తమం.