అలోవెరా గుజ్జులో నిమ్మరసం, చక్కెర కలిపి చేయడం, ఆ తర్వాత ఆలోవెరా గుజ్జును ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం, తర్వాత ముల్తానా మట్టిలో పచ్చిపాలు టొమాటో రసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వంటి పద్ధతులు వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల మూతి చుట్టూ ఉన్న నలుపు తగ్గిపోతుంది.