beauty కొబ్బరి నూనెలో గుంటగలగర ఆకు వేసి మరిగించి, ఆ నూనెను జుట్టుకు పట్టించడం, లేదా గుంటగలగర ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని కొబ్బరి నూనెలో కలుపుకొని రాసుకోవడం, గుంటగలగర ఆకులను మెత్తగా నూరి అందులో పెరుగు కలిపి జుట్టుకు ప్యాక్ వేసుకోవడం లాంటివి చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది.