చర్మం పొడిగా ఉంటే మాయిశ్చరైజింగ్ క్లెన్సర్ వాడాలి. మామూలు క్లెన్సర్లు వీరి ముఖ చర్మంపై సెబమ్ ఉత్పత్తిని తగ్గించి మరింత పొడిబారుస్తాయి. ఆయిల్ స్కిన్ ఉండేవారు చర్మంపై అదనంగా పేరుకుపోయే నూనెలను శుభ్రం చేసే క్లెన్సర్‌ని ఎంచుకోవాలి.