ఎనామిల్ తో జాగ్రత్త పడడం, ఫ్లోరైడ్ బెనిఫిట్స్ ఉండేలా చూసుకోవడం, దంతాలను కేవలం ఆహారం మాత్రమే నమలడానికి ఉపయోగించడం, చిగుళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం, బ్రష్ చేసేటప్పుడు కూడా సున్నితంగా బ్రష్ చేస్తూ, కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు చేయడం ఇలాంటి పనులు చేయడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చూడడానికి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాయి.