బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి మిక్సీ ఆన్ చేసి పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.