కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి, మరిగించి, ఆ నూనెను జుట్టుకు పట్టించడం, లేదా కరివేపాకులను పేస్ట్ గా చేసి, జుట్టుకు,తలకు పట్టించడం లాంటి పనుల వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక అంతేకాకుండా చుండ్రు కూడా తొలగిపోతుంది. ఇక చర్మానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.