మంచి ఆహారం,ఆనందంగా ఉండటం,సరైన సమయానికి నిద్ర పోవడం, వ్యాయామం చెయ్యడం, శరీరానికి సరిపడా నీటిని తాగడం, తాజా పండ్లను కాయగూరలను ఆహారంలో చేర్చుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి పనులు చేయడం వలన చాలా వరకు మీ చర్మం కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది. టమాటో రసం,పచ్చిపాలు,రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ఇలాంటి పనుల వల్ల చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది.