బ్యూటీ అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుంది,ఉబ్బిన కళ్ళకు ఉపశమనం ఇస్తుంది,గోర్లు ఆరోగ్యంగా ఉండడం కోసం,పాదాలను సున్నితంగా చేయడం ఇలా అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు స్ట్రాబెర్రీలు మంచిగా పని చేస్తాయి.