రోజుకు రెండు సార్లు స్నానం చేయడం, పుదీనా ఆకులను మరిగించి ఆ నీటితో స్నానం చేయడం, సుగంధ నూనెలను స్నానం చేసే నీటిలో కలపడం, కొబ్బరి పాలు, ద్రాక్ష పిప్పి చెమట ఎక్కువ ఉత్పన్నమయ్యే ప్రదేశాలలో రుద్దడం వంటి పనుల వల్ల వేసవిలో వచ్చే చెమట దుర్గంధాన్ని దూరం చేసుకోవడమే కాకుండా రోజంతా తాజాగా ఉండవచ్చు.