ఓ ఆపిల్ స్లైస్ని తీసుకుని ముఖంపై రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తగ్గుతుంది. మొటిమలకి కారణం జిడ్డు.. కాబట్టి ఇలా చేస్తుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. దీంతో ముఖం కూడా తాజాగా కూడా మారుతుంది.